Logo
Download our app
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా సునీత
NEWS   May 07,2026 10:49 pm
కామారెడ్డి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యురాలిగా కాముని సునీత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని సునీత శ్రీనివాస్ తెలిపారు. తనను ప్రతిపాదించి మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source