తమిళనాడు సీఎంగా పళనిస్వామి?
NEWS May 06,2026 11:44 pm
టీవీకే అధినేత విజయ్ సీఎం పట్టాభిషేకానికి బ్రేకులు పడ్డాయి. టీవీకే (108) మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ మద్దతు ప్రకటించినా, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు నో చెప్పడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇదే టైంలో బద్ధ శత్రువులైన DMK (59), అన్నాడీఎంకే (47) చేతులు కలుపుతున్నారని తెలుస్తోంది. చిన్న పార్టీల మద్దతుతో, పళనిస్వామిని CMని చేసేలా తెరవెనుక చర్చలు జరుగుతున్నాయట. 24 గంటల్లో క్లైమాక్స్‌కు తెరపడుతుంది.