Logo
Download our app
అనాథ ఆశ్రమ పైకప్పు నిర్మించాలి
NEWS   May 04,2026 08:51 pm
స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమంలో ఎండల తీవ్రత కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన వెంటనే, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137-A జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. ఆశ్రమం పైకప్పు ఇనుప రేకులతో ఉండటంతో తీవ్రమైన వేడి ఏర్పడుతోంది కాబట్టి, గడ్డివాములతో కప్పేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని డీజీ టీమ్ సభ్యులు ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్‌కు అందజేశారు. కొంజర్ల మహేష్ మాట్లాడుతూ, వృద్ధుల సేవలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, అవసరమైన ప్రతి సహాయానికి తమను సంప్రదించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

⚠️ You are not allowed to copy content or view source