భారత్ అంతా ‘మోదీమయం’
NEWS May 04,2026 05:44 pm
పశ్చిమ బెంగాల్‌లో BJP అఖండ విజయం. BJP ‘X’ ఖాతాలో కాషాయం బెంగాల్‌ను చేరిందని, భారత్ అంతా ‘మోదీమయం’ అని రాసుకొచ్చింది. BJP దాని మిత్రపక్షాలు అధికారం కలిగిన రాష్ట్రాలతో కూడిన ప్రత్యేక భారత మ్యాప్‌ను పంచుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మిజోరంలో మినహా మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో BJP, దాని మిత్రపక్షంతో కలిసి అధికారంలో ఉంది.