Logo
Download our app
పట్టణ అధ్యక్షుడిగా ఐరేని సందీప్ నియామకం
NEWS   May 04,2026 09:17 am
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐరేని సందీప్​ను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐరేని సందీప్​ను కాంగ్రెస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి తనపై నమ్మకంతో పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన టీపీసీసీ –ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్, షబ్బీర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఐరేని సందీప్ పార్టీ అనుబంధ యూనియన్ అయిన ఎన్ఎస్​యూఐజిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. విద్యార్థి సంఘ నాయకుడిగా అలుపెరగని పోరాటం చేశారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source