Logo
Download our app
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source