Logo
Download our app
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
NEWS   May 02,2026 09:50 am
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం, 10,655 మెట్రిక్ టన్నుల మెటీరియల్ వినియోగం, 57,500 మెట్రిక్ టన్నుల నిరంతర పనులు, మొత్తం 156 లేన్ కిలోమీటర్ల తారు పరచడం ద్వారా రికార్డులు నెలకొల్పింది. 343 km ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గుతుంది.

Top News

SPORTS   Jun 16,2026 06:21 pm
స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...

LATEST NEWS   Jun 16,2026 06:10 pm
అయోధ్య రాముడికి అరుదైన మామిడి
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ మామిడిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. స్థానిక రైతు ఓంప్రకాశ్ సింగ్ రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్క...

LATEST NEWS   Jun 16,2026 12:52 am
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, AI బిల్డింగ్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు...

⚠️ You are not allowed to copy content or view source