Logo
Download our app
'పెద్ది' మూవీ కొత్త రిలీజ్ డేట్!
NEWS   May 01,2026 08:35 pm
రామ్ చరణ్ అప్‌క‌మింగ్ మూవీ పెద్ది కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన డేట్ కంటే ముందే ఈ సినిమాను తీసుకువస్తున్నారు. పెద్ది చిత్రాన్ని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source