Logo
Download our app
ముంబైపై హైదరాబాద్ విజయం!
NEWS   Apr 29,2026 11:43 pm
వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) 6 వికెట్ల తేడాతో గెలిచింది. 244 పరుగుల టార్గెట్ను 18.4 ఓవర్లలో ఛేదించింది. హెడ్ (76), క్లాసెన్ (65*) హాఫ్ సెంచరీలతో రాణించగా, అభిషేక్ శర్మ 45, నితీశ్ రెడ్డి 21, సలీల్ 30* రన్స్ చేశారు. ఈ సీజన్లో SRHకి ఇది వరుసగా 5వ విజయం, మొత్తంగా 6వది. ముంబైకి ఇది 6వ ఓటమి. ఈ ఓటమితో MI ప్లేఆఫ్ ఆశలు మరింత సన్నగిల్లాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source