Logo
Download our app
చిరుతతో పోరాడి కాపాడిన పాప‌ తండ్రి
NEWS   Apr 29,2026 10:57 pm
గుజరాత్‌: ఛోటా ఉదైపూర్ జిల్లా రస్లీ గ్రామంలో తండ్రి ధైర్యసాహసం ప్రదర్శించి చిరుత నోట్లో చిక్కుకున్న నాలుగేళ్ల కుమార్తెను ప్రాణాలతో కాపాడాడు. సురేష్ రాథ్వా కుమార్తె ఇంటి వెనుక ఆడుకుంటుండగా అడవిలో నుంచి వచ్చిన చిరుత ఆమెను నోట కరుచుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. సురేష్ చిరుతపైకి దూకి ఒట్టి చేతులతో పోరాడి బిడ్డను విడిపించాడు. ఈ ఘటనలో బాలికకు ముఖం, మెడ వద్ద గాయాలు కాగా చికిత్స పొందుతోంది. సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Top News

SPORTS   Apr 29,2026 11:43 pm
ముంబైపై హైదరాబాద్ విజయం!
వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) 6 వికెట్ల తేడాతో గెలిచింది. 244 పరుగుల టార్గెట్ను 18.4 ఓవర్లలో ఛేదించింది. హెడ్...

LATEST NEWS   Apr 29,2026 10:42 pm
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు...

LATEST NEWS   Apr 29,2026 09:43 pm
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...

⚠️ You are not allowed to copy content or view source