Logo
Download our app
వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి
NEWS   Apr 27,2026 01:48 pm
వేసవిలో సన్ స్ట్రోక్ కు గురి కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది గ్రామాలలోకి వెళ్లి అవగాహన చేపడుతున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో వృద్ధులకు, యువకులకు కూలీలకు ఓఆర్ఎస్ ద్రావణ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వడదెబ్బ నుండి రక్షణ పొందటానికి రుమాలు టోపీ వంటి వాటిని ధరించాలని సూచించారు. వడదెబ్బ తాకితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Apr 30,2026 04:41 pm
హనియాను సన్మానించిన ఖుతుబోద్దీన్ పాషా
మెట్‌పల్లి పట్టణంలోని వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థిని హనియా హోరిన్ 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్...

LATEST NEWS   Apr 30,2026 04:39 pm
క‌విత పార్టీ పేరు మారింది!
కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ 'టీఆర్ఎస్'‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. అయితే 'తెలంగాణ రాష్ట్ర సేన'కు బదులు 'తెలంగాణ రక్షణ సేన' పేరును ఆమోదించింది....

BIG NEWS   Apr 30,2026 02:51 pm
திருவாரூரில் வணிகர் சங்கம் ஆலோசனை கூட்டம்
திருவாரூரில் உள்ள தனியார் அரங்கில் தமிழ்நாடு வணிகர் சங்க பேரமைப்பு நிர்வாகிகளின் ஆலோசனைக் கூட்டம் அதன் மாவட்ட தலைவர் வி.கே.கே.ராமமூர்த்தி தலைமையில் நடைபெற்றது. தமிழ்நாடு வணிகர் சங்கங்களின்...

⚠️ You are not allowed to copy content or view source