Logo
Download our app
గాంధీ ఆస్పత్రి వద్ద అన్నదానం
NEWS   Apr 27,2026 12:09 am
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్, ‘అమ్మ హెల్పింగ్ హ్యాండ్’ సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ది శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా పేదలు, రోగుల సహాయకులకు పోషకాహార భోజనం అందించారు. ప్రతి వారం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, దాతలు.. వాలంటీర్లు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source