Logo
Download our app
వైట్‌హౌస్‌లో భ‌య‌న‌క దృశ్యాలు!
NEWS   Apr 26,2026 03:12 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరైన వైట్‌హౌస్‌ ప్రెస్‌ కరస్పాండెంట్ల వార్షిక విందులో కాల్పుల కలకలం రేగింది. కోల్ అలెన్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో వాన్స్‌ను లాగేసి, ట్రంప్‌ను తీసుకెళ్తుండగా ఆయన కిందపడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మెలానియా ట్రంప్ సహ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source