Logo
Download our app
‘సర్కార్‌ షో’లో మ‌ల్లారెడ్డి న‌వ్వులు!
NEWS   Apr 26,2026 03:03 pm
మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘సర్కార్‌ షో’ ఆరో సీజన్‌లో పాల్గొన్నారు. సుడిగాలి సుధీర్ హోస్ట్‌. ఈ షోలో మల్లారెడ్డి తనదైన డైలాగులు, డ్యాన్స్‌లతో అలరించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో సుధీర్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు “పనికిరానోళ్లకు ప్రాబ్లమ్స్ ఉంటాయి” అంటూ చమత్కారంగా స్పందించారు. “ఇంత వయసైనా పెళ్లి చేసుకోకపోతే నువ్వేం మనిషివయ్యా” అన్న వ్యాఖ్యపై అలీ, శివాజీ నవ్వులు పూయించారు. ఈ ఎపిసోడ్ మే 1న ప్రసారం కానుంది.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source