Logo
Download our app
పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం
NEWS   Apr 26,2026 12:16 pm
నటి అషురెడ్డిపై HYDలో చీటింగ్ కేసు నమోదైంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ వైవి ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు తన పేరుపై రిజిస్టర్ చేయించుకుందని ఫిర్యాదు చేశారు. 2018లో ప్రేమ పేరుతో దగ్గరై డబ్బులు తీసుకుందని, అషు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి విషయమై నమ్మించిన‌ట్టు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Top News

BIG NEWS   Apr 26,2026 12:16 pm
சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதம்
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் அருகே சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதமடைந்த நிலையில் உள்ளது. கட்டிடம் மேற்கூரை மற்றும் கட்டிடத்தின் பல இடங்களில் விரிசல்கள் ஏற்பட்டுள்ளது....

LATEST NEWS   Apr 25,2026 11:43 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ బదిలీ
నిర్మల్జి ల్లాకు కొత్త జిల్లా అధికారిగా భవేష్ మిశ్రా నియమితులయ్యారు. ఇంతకు ముందు జిల్లా అధికారిగా పనిచేసిన అభిలాష అభినవ్ బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో...

SPORTS   Apr 25,2026 11:40 pm
వరుసగా హైదరాబాద్ 4వ విజయం!
IPL-2026లో RRతో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 5 వికెట్ల తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించింది. ఇషాన్ కిషన్(74), అభిషేక్ (57),...

⚠️ You are not allowed to copy content or view source