Logo
Download our app
వరుసగా హైదరాబాద్ 4వ విజయం!
NEWS   Apr 25,2026 11:40 pm
IPL-2026లో RRతో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 5 వికెట్ల తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించింది. ఇషాన్ కిషన్(74), అభిషేక్ (57), నితీశ్(36) రాణించారు. హెడ్ 6, క్లాసెన్ 29 పరుగులు చేశారు. ఈ సీజన్లో SRHకి ఇది వరుసగా 4వ విజయం, మొత్తంగా 5వ విక్టరీ. RRకు మూడో ఓటమి. వైభవ్ స్పీడ్ సెంచరీ వృధా అయినట్టయింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source