Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
NEWS   Apr 25,2026 03:24 pm
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రేగా కాంతారావుపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Apr 27,2026 10:10 am
కేసీఆర్ పార్టీ @ 25 వ‌సంతాలు
కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీకి పాతికేళ్లు పూర్తయ్యాయి. 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన ఈ పార్టీ, 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో...

LATEST NEWS   Apr 27,2026 12:18 am
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని యంగ్ ఇండియన్ జాతీయ సేవా పురస్కార్...

SPORTS   Apr 27,2026 12:16 am
సంజు శాంసన్ సరికొత్త రికార్డు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ IPL చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. IPLలో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source