Logo
Download our app
డేంజర్‌ ఫోన్‌ కాల్స్ ఇవే..
NEWS   Apr 24,2026 09:54 am
ఆర్బీఐ, ట్రాయ్‌ అధికారుల పేరిట ఫోన్‌ కాల్స్‌ చేస్తూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నార‌ని, +97,+85 తో మొదలయ్యే నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. +97,+85 నంబర్ల కోడ్‌తో మొదలయ్యే ఫోన్‌ నంబర్లు మోసపూరితమని, ఆ నంబర్ల నుంచి వస్తే ఫోన్‌ ఎత్తవద్దని, ఈ తరహా ఫోన్‌కాల్స్‌వల్ల మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source