భారత్ గొప్ప దేశం: ట్రంప్
NEWS Apr 23,2026 10:46 pm
భారత్‌ను నరక కూపంతో పోల్చి వివాదంలో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్ట నివారణ చర్యలకు దిగారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును రీపోస్ట్ చేయడం ద్వారా వివాదంలో చిక్కుకున్న ఆయన.. ‘భారత్ ఎంతో గొప్ప దేశం. నా మిత్రుడు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.