Logo
Download our app
అంగన్వాడిలో పోషకాహార అవగాహన కార్యక్రమం
NEWS   Apr 20,2026 11:04 pm
కొత్తగూడెం ప్రాజెక్టు పరిధిలోని న్యూ గొల్లగూడెం సెక్టార్ మేదర్ బస్తిలో ఉన్న అంగన్వాడి కేంద్రం-3లో పోషణ పక్వాడ కార్యక్రమం సందర్భంగా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ భానోత్ కళావతి, సూపర్వైజర్ సరోజినీ హాజరై తల్లి–శిశు ఆరోగ్యం, సమతుల ఆహారం ప్రాముఖ్యత, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాహార అలవాట్ల గురించి వివరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచించారు. అంగన్వాడి టీచర్లు ధనలక్ష్మి, మంజుల, రఫియా, శశికళ, ఆయాలు, పలువురు తల్లులు పాల్గొని పోషకాహారం అవసరంపై అవగాహన పెంపొందించుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source