Logo
Download our app
‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దం!
NEWS   Apr 19,2026 10:07 pm
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దమైంది. కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ఘట్టానికి సభా ప్రాంగణం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఎర్రవల్లి నివాసం నుండి హెలికాప్టర్‌లో కేసీఆర్ జగిత్యాలకు వెళ‌తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో గులాబీ బాస్ కీలక భేటీ అనంత‌రం సా. 6 గంటలకు భారీ ర్యాలీగా కేసీఆర్ సభా ప్రాంగణానికి వెళ‌తారు. జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.

Top News

BIG NEWS   Apr 19,2026 10:18 pm
హాట్‌గా 'మండే' రేవంత్, కేసీఆర్ సభలు
మండే రోజు తెలంగాణ రాజకీయాలు మ‌రింతా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా BRSపై...

ENTERTAINMENT   Apr 19,2026 09:29 pm
మళ్లీ జబర్దస్త్‌లోకి నాగబాబు!
ఏడేళ్ల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిగా కనిపించనున్నారు. 2019లో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా ఆయన షోకు దూరమయ్యారు. ఇటీవల ప్రత్యేక...

ENTERTAINMENT   Apr 19,2026 09:21 pm
మిస్ ఇండియా 2026గా సాధ్వి
మిస్ ఇండియా 2026 కిరీటం సాధ్వి సతీశ్ సైల్‌ను వరించింది. భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో ఆమె ఈ ఘనతను సాధించారు....

⚠️ You are not allowed to copy content or view source