Logo
Download our app
అక్షయ తృతీయ రోజు బంగారం ధర
NEWS   Apr 19,2026 02:45 pm
ఈరోజు అక్షయ తృతీయ కావడంతో కొంత బంగార‌మైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది విశ్వాసం. ఐతే బంగారం ధరలు భారీ స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Top News

ENTERTAINMENT   Apr 19,2026 03:20 pm
రూ.10 కోట్ల సినిమాకు రూ.200 కోట్లు!
మలయాళ మూవీ ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 17 రోజుల్లోనే రూ....

LATEST NEWS   Apr 19,2026 02:49 pm
ఘనంగా జలగం జన్మదిన వేడుకలు
కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్న పూర్ణ టీ స్టాల్ సమీపంలో అభిమానులు ఘనంగా వేడుకలు...

LATEST NEWS   Apr 19,2026 11:29 am
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా...

⚠️ You are not allowed to copy content or view source