Logo
Download our app
సీఎంల‌తో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్ భేటీ
NEWS   Mar 27,2026 09:19 pm
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీఎంలతో సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియాలో ప‌రిస్థితులు భార‌త్ అనుస‌రించే విధానాలు సీఎంల‌కు ప్ర‌ధాని వివ‌రించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 09:56 pm
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు....

BIG NEWS   Mar 27,2026 09:20 pm
SDPI கட்சி நிர்வாகிகள் மரியாதை நிமிர்த்த சந்திப்பு
திமுக தலைமையில் முற்போக்கு கூட்டணியில் SDPI கட்சி இணைந்ததை அடுத்து திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் திமுக நகர்மன்ற தலைவர் பாத்திமா பஷீராதாஜ் அவர்களை அவரது இல்லத்தில் SDPI...

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

⚠️ You are not allowed to copy content or view source