Logo
Download our app
బాలుడిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన బావ‌
NEWS   Mar 26,2026 05:08 pm
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో బాలుడి అపహరణ విషాదాంతమైంది. ఏడేళ్ల వేంచంద్రను అతని బావ బోయ సర్వేశ్‌ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుందనకోటకొండలో మృతదేహాన్ని పడేసినట్లు గుర్తించారు. అత్తమామలు గౌరవం ఇవ్వలేదనే కక్షతో ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. పాఠశాల సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Top News

LATEST NEWS   Mar 26,2026 05:04 pm
సీఎంలతో సమావేశం కానున్న మోదీ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధాని మోదీ మార్చి 27న వర్చువల్‌గా సమావేశం కానున్నారు....

LATEST NEWS   Mar 26,2026 04:52 pm
'FLS సర్వే విజయవంతం చేయాలి'
జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో బి. నాగలక్ష్మి సూచించారు. భద్రాచలం ఉపాధ్యాయ విద్యా...

LATEST NEWS   Mar 26,2026 04:51 pm
ఆంజనేయ స్వాములకు సర్పంచ్ బిక్ష
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తులకు సర్పంచ్ రజియా బేగం అజీమ్ అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం భేదం లేకుండా గ్రామ...

⚠️ You are not allowed to copy content or view source