Logo
Download our app
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే ఇవ్వాలి: CITU
NEWS   Mar 25,2026 03:45 pm
సీఐటీయూ పిలుపు మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు ఇవ్వకుండా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. ప్రైవేటీకరణ వల్ల డిపోలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో భూక్య రమేష్, లిక్కి బాలరాజు, వంకుడోత్ కోబల్, NS రాజు, నాగేశ్వర రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source