Logo
Download our app
ఐ.ఐ.టి నేషనల్ లెవెల్ 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
NEWS   Mar 24,2026 02:05 pm
మెట్ పల్లిలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు ఐఐటి నేషనల్ లెవెల్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించారని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source