Logo
Download our app
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
NEWS   Mar 23,2026 01:40 pm
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ప్రారంభమైన ఈ రోజు ఉదయం వరకు ఈ ముందస్తు అరెస్ట్ లు కొనసాగాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ను ఈ రోజు ఉదయం పాల్వంచ శ్రీనగర్ కాలనీ లోని ఇంటి వద్ద పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source