Logo
Download our app
బీజేపీ శ్రేణుల ముందస్తు అరెస్ట్
NEWS   Mar 23,2026 01:35 pm
చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మల్యాల మండల బీజేపీ నాయకులను ఇవాళ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం మాట్లాడుతూ.. నేటి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోలీసుల అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. ఆరు హామీలను బీజేపీ కచ్చితంగా నిలదీస్తుందని, అసెంబ్లీ ముట్టడి కచ్చితంగా జరుగుతుందని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మద్దుట్ల సర్పంచ్ తిరుపతి, సాయి, పరమేష్ వున్నారు.

Top News

LATEST NEWS   Mar 23,2026 01:41 pm
రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర...

LATEST NEWS   Mar 23,2026 01:40 pm
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ...

LATEST NEWS   Mar 23,2026 01:36 pm
మానవత్వం చాటుకున్న యువకుడు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అటు వైపు వెళ్తున్న అడ్డూరి సంతోష్ కు...

⚠️ You are not allowed to copy content or view source