Logo
Download our app
రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
NEWS   Mar 23,2026 01:41 pm
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు లభ్యయ్యాయి. స్కూల్ గేట్ ఎదురుగా నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయ వంటివి రకరకాలుగా అలంకరించి క్షుద్ర పూజలు చేశారంటూ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Top News

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 05:05 pm
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో...

LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...

⚠️ You are not allowed to copy content or view source