Logo
Download our app
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
NEWS   Mar 22,2026 10:32 am
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు రూ.380–400కు చేరింది. నాటుకోడి ధరలు రూ.800 వరకు పెరిగాయి. సప్లై తగ్గడం, పౌల్ట్రీలో కోళ్ల మరణాలు పెరగడం ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. మటన్‌ ధరలు కూడా రూ.1000 దాటడంతో సామాన్యులు చికెన్‌కు బదులుగా గుడ్లు, చేపలు, రొయ్యల వైపు మొగ్గు చూపుతున్నారు.

Top News

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 05:05 pm
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో...

LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...

⚠️ You are not allowed to copy content or view source