Logo
Download our app
ఏపీలో నంది అవార్డులు ఇస్తాం: మంత్రి
NEWS   Mar 21,2026 10:45 pm
విశాఖ: ఏపీలో నంది అవార్డులు త్వరలోనే ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని వెల్లడించారు. సినిమా నటీనటులకు అవార్డులు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామన్నారు. సినీ నిర్మాణాలకు పలు అందమైన లోకేషన్లు విశాఖలో ఉన్నాయని, నిర్మాణ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వాటిని ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source