Logo
Download our app
సీనియర్ జర్నలిస్టుకు రంజాన్ శుభాకాంక్షలు
NEWS   Mar 21,2026 05:04 pm
వరంగల్: నర్సంపేట పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ ఇమ్రాన్‌ (సుమన్ టీవీ)ను పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జర్నలిస్టులు తౌటి శ్రీకాంత్, పెండ్యాల రమేష్, బేరోజు రాణా ప్రతాప్, కేశరాజు సాయి కుమార్, చెట్టి రమేష్, తౌటి ప్రభాకర్, సబ్బని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించే వేదికలని వారు అభిప్రాయపడ్డారు.

Top News

LATEST NEWS   Mar 21,2026 10:50 pm
తెలంగాణ‌ పోలీస్ భావోద్వేగ ట్వీట్
కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి...

LATEST NEWS   Mar 21,2026 10:45 pm
ఏపీలో నంది అవార్డులు ఇస్తాం: మంత్రి
విశాఖ: ఏపీలో నంది అవార్డులు త్వరలోనే ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని...

BIG NEWS   Mar 21,2026 05:08 pm
టీజీ సెట్ అర్హత సాధించిన శ్రీలత
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET–2025) ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కుదిర శ్రీలత అర్హత సాధించి ప్రతిభ చాటుకున్నారు....

⚠️ You are not allowed to copy content or view source