Logo
Download our app
టీజీ సెట్ అర్హత సాధించిన శ్రీలత
NEWS   Mar 21,2026 05:08 pm
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET–2025) ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కుదిర శ్రీలత అర్హత సాధించి ప్రతిభ చాటుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 29 సబ్జెక్టులకు 18 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 2,565 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షలో కుదిర శ్రీలత 152 మార్కులు సాధించి అర్హత పొందడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు మరియు విద్యావేత్తలు అభినందనలు తెలియజేశారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source