Logo
Download our app
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
NEWS   Mar 21,2026 10:29 am
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్ కోరారు. అనంతగిరి మండలంలోని ఎగువశోభ పంచాయితీ పరిధిలోని మర్దగుడ, హెక్టగూడ, దండబాడు, అనంతగిరి, పెద్దూరు గ్రామాల్లో శనివారం నిర్వహించే “రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి దొన్నుదొర హాజరవుతారని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...

LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...

LATEST NEWS   Mar 21,2026 09:20 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు!
రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు కిలో రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. నేడు ఆ ధర భారీగా పెరిగి...

⚠️ You are not allowed to copy content or view source