Logo
Download our app
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: CM రేవంత్
NEWS   Mar 20,2026 10:51 pm
విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమలులో ఉందని, జాతీయ స్థాయి అధ్యనం తర్వాత రాష్ట్రంలోను విద్యావ్యవస్థలో మార్పులు చేయబోతున్నామని చెప్పారు. ఇకపై SSC బోర్డు లేనట్టేనని పదోతరగతి పరీక్షలు ఉండబోవన్నారు. విద్యావ్యవస్థలో మార్పులపై కమిటీ అధ్యయనం చేస్తోందని, విద్యావ్యవస్థలో మార్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికే ఫైనల్ కాదన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source