Logo
Download our app
కథలాపూర్ గ్రామపంచాయతీలో ఇఫ్తార్
NEWS   Mar 19,2026 05:02 pm
కథలాపూర్ గ్రామపంచాయతీలో కోరుట్ల జామాత్-ఇ-ఇస్లామీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రత్యేకతను వివరించి, దేశంలో హిందూ-ముస్లింల ఐక్యతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ముస్లింలు ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసుకునే పవిత్ర కాలమని చెప్పారు. మహమ్మద్ పసియుద్దీన్ షకీల్, ఇలియాస్ అహ్మద్ ఖాన్, నహీముద్దీన్, షేక్ హుస్సేన్, మసూద్, సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 19,2026 05:04 pm
కార్పొరేటర్ బీఎస్ రావుకు ఉగాది విషెస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జగన్నాథం అజిత్, చింతలచెరువు రమేష్ కలిసి...

LATEST NEWS   Mar 19,2026 05:00 pm
ఉగాది వేళ చిరంజీవి కీల‌క నిర్ణయం
ఉగాది సందర్భంగా చిరంజీవి కీల‌క నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేదవారికి ఉచిత విద్యను అందించాలనే తన ఆకాంక్షను తెలిపారు. కుటుంబంలో ఒక వ్యక్తి విద్యావంతుడైతే ఆ కుటుంబం...

ASTROLOGY   Mar 19,2026 02:14 pm
ఉగాది నూత‌న సంవ‌త్స‌ర రాశిఫ‌లాలు
ASTROLOGY   Mar 19,2026 02:14 pm
ఉగాది నూత‌న సంవ‌త్స‌ర రాశిఫ‌లాలు
⚠️ You are not allowed to copy content or view source