Logo
Download our app
నిధుల బకాయిలపై నిరసన హెచ్చరిక
NEWS   Mar 17,2026 11:49 pm
బొర్రా గుహలు వద్ద సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ అరుణ నవీన్ కలిసి మేనేజర్ గౌరీశంకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొర్రా గుహల ఆదాయంలో 20 శాతం గ్రామపంచాయతీ అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పి, 2012 నుంచి 2026 వరకు సుమారు రూ.8 కోట్లు చెల్లించలేదని ఆరోపించారు. తక్షణమే పర్యాటక శాఖ బకాయిలు చెల్లించకపోతే గ్రామపంచాయతీ తీర్మానంతో శనివారం నుంచి బొర్రా గుహలను మూసివేసి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, పెసా కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source