Logo
Download our app
అక్రమ మొరం తరలింపును అడ్డుకున్న పాలితం గ్రామస్థులు
NEWS   Mar 17,2026 01:30 pm
పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మొరం తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా జేసీబీ సహాయంతో మట్టి తవ్వకాలు నిర్వహించి, టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. పెద్దపల్లికి చెందిన కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, వెంటనే అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source