Logo
Download our app
'అనిమేష' క‌వి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
NEWS   Mar 16,2026 10:25 am
ప్ర‌ముఖ‌ కవి, రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థి తులే ఇతివృత్తంగా రాశారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా పని చేశారు. ఆధునిక తెలుగు కవిత్వంలో సిధారెడ్డి ఎన్నో పరిశోధనలు చేసి, తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు.

Top News

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 05:05 pm
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో...

⚠️ You are not allowed to copy content or view source