Logo
Download our app
ఘనంగా మాలజంగాల మహాసభ
NEWS   Mar 15,2026 04:04 pm
మాలజంగం కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారానే జారీ చేయాలని తమ డిమాండ్ మేరకు ఎస్సీ ఉపకులాలందరికీ త్వరలో తహసీల్దార్ ద్వారా ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారని 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశం తెలిపారు. హైదరాబాద్‌లో మాలజంగం కుల భవనం నిర్మాణం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, శైవక్షేత్రాల్లో మాలజంగం పూజారులకు నియామకం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పర్శ శ్యామ్ రావు అధ్యక్షతన మాలజంగాల మహాసభ ఘనంగా జరిగింది.

Top News

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 05:05 pm
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో...

⚠️ You are not allowed to copy content or view source