Logo
Download our app
సూర్యోదయ హైస్కూల్‌లో ఇఫ్తార్
NEWS   Mar 12,2026 10:03 pm
మెట్‌పల్లి: శ్రీ సూర్యోదయ హైస్కూల్‌లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసాన్ని ముగించుకునే సందర్భంలో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. స్కూల్ కరస్పాండెంట్ రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ విజయ్‌కుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అరుణ్ దీప్ గౌడ్, నిఖిల్ కుమార్, మనోజ్ కుమార్ పాల్గొని విద్యార్థులతో కలిసి ఇఫ్తార్‌లో భాగస్వాములయ్యారు. పరస్పర సౌహార్దం, ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు.

Top News

ENTERTAINMENT   Mar 12,2026 10:39 pm
‘అల్లు సినిమాస్‌’ లాంచ్ చేసిన సీఎం
HYD: అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. కోకాపేటలో 75 అడుగుల స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా...

LATEST NEWS   Mar 12,2026 10:05 pm
కోరుట్లలో ఆర్టీసీ బస్సు - కారుకు ఢీ
కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల వివరాల ప్రకారం, కోరుట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ నుండి...

LATEST NEWS   Mar 12,2026 01:35 pm
వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయొచ్చు
వంటగ్యాస్ కొరత ఉంది. బుక్ చేసిన వెంటనే సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. మరి వేగంగా సిలిండర్ రావాలంటే.. ఎలా బుక్ చెయ్యాలో తెలుసుకుందాం. - ఇండేన్: 7588888824కి...

⚠️ You are not allowed to copy content or view source