కవితతో పాటు దీక్షలో కొడుకు ఆదిత్య
NEWS Mar 12,2026 01:15 pm
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనయుడు ఆదిత్య, ఇటీవల తల్లితో కలిసి వివిధ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆదిత్య, తాజాగా భూదాన్ బాధితుల కోసం కవిత చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల పోరాటంలో మద్దతుగా నిలిచాడు.