Logo
Download our app
కల్తీ పాలు: పెరుగుతున్న మృతుల సంఖ్య
NEWS   Mar 12,2026 11:12 am
రాజ‌మండ్రి: లాలాచెరువు ప్రాంతంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో, మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 7గురు బాధితులు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. అడ్డాల గణేశ్వరరావు (నరసాపురం) నిర్వహించే 'వరలక్ష్మి మిల్క్ సెంటర్' నుండి పాలు కొనుగోలు చేసిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

Top News

LATEST NEWS   Mar 12,2026 12:17 pm
పదో తరగతి విద్యార్థులకు సర్పంచ్ సహాయం
ఖానాపూర్ మండలం దబిర్‌పేట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ధనసరి సురేష్ పెన్నులు, పెన్సిల్లు, ప్యాడ్లు పంపిణీ...

LATEST NEWS   Mar 12,2026 11:15 am
ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నేడు ఫారెక్స్...

BIG NEWS   Mar 12,2026 10:17 am
ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (88) హత్యాయత్నం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంత రాయల్ పార్క్‌లో...

⚠️ You are not allowed to copy content or view source