Logo
Download our app
గొర్రెపల్లి గ్రామంలో మొసలి కలకలం
NEWS   Mar 11,2026 03:00 pm
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులోని సాగర్ కుంటలో మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మొసలి నీటిలో సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source