Logo
Download our app
బోనాల వేడుకలో అగ్ని ప్రమాదం
NEWS   Mar 10,2026 09:54 pm
ఖానాపురం మండలం చిలకమ్మనగర్ గ్రామ పరిధిలోని గోవింద్ తండాలో బోనాల వేడుక సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగింది. దుర్గమ్మ గుడి పండుగలో భాగంగా బోనాలు పెట్టి హిజ్రాలు నృత్యాలు చేస్తున్న సమయంలో గుండంలో పెట్రోల్ పోయగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అక్కడున్న పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   May 09,2026 12:27 pm
ఏపీ ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా భరత్‌ భూషణ్‌
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్‌గా పి. భరత్‌ భూషణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చలన...

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

LATEST NEWS   May 09,2026 11:32 am
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క...

⚠️ You are not allowed to copy content or view source