Logo
Download our app
పాల్వంచ డివిజన్లలో మేయర్ పర్యటన
NEWS   Mar 10,2026 03:16 pm
కొత్తగూడెం నగర్ పాలక సంస్థ పరిధిలోని పాల్వంచ 35, 44 డివిజన్లలో మేయర్ గణేష్ పర్యటించారు. డివిజన్లలో ఉన్న పారిశుధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని మేడికుంట చెరువు కబ్జాకు గురైందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువును పరిరక్షించడంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు డివిజన్లకు చెందిన సీపీఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source