Logo
Download our app
జీతం తీసుకోని ఇద్ద‌రు ఎంపీలు!
NEWS   Mar 10,2026 11:56 am
ఇద్దరు ఎంపీలు జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. కురుక్షేత్ర (హర్యానా) BJP ఎంపీ నవీన్ జిందాల్, మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్. నవీన్ జిందాల్ జీతం మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క పైసా ప్రోత్సాహకం లేదా అలవెన్స్‌లను కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. నవీన్ జిందాల్ ఆస్తులు రూ.1,241 కోట్లు. బిమోల్ అకోయిజామ్ ఆస్తులు రూ.97 లక్షలు. ఒకరు అత్యంత ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి. ఇద్దరూ జీతం వద్దనుకున్నారు.

Top News

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

LATEST NEWS   May 09,2026 11:32 am
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క...

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source