Logo
Download our app
దేశంలో మొద‌లైన గ్యాస్ కొర‌త ప్ర‌భావం!
NEWS   Mar 10,2026 11:02 am
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా ప‌లు రాష్ట్రాల్లో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. దేశంలో చమురు తరహాలో LPGని భారీగా నిల్వ చేసే సామర్థ్యం లేదు. సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20% హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి.

Top News

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

LATEST NEWS   May 09,2026 11:32 am
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క...

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source