Logo
Download our app
సీఎం రేవంత్ పై మోత్కుపల్లి అసంతృప్తి 200 సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు
NEWS   Mar 09,2026 04:42 pm
HYD: కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా తమ జాతి సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ 200 సార్లు ఫోన్ చేసినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన మాదిగల సన్మాన సభకు కూడా తనను ఆహ్వానించలేదని అన్నారు. రాష్ట్రంలో వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా తమ వర్గానికి ఒక్కటే ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో మాదిగ వర్గానికి అన్యాయం జరుగుతోందని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...

LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....

LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source