Logo
Download our app
గుండెపోటుతో యువకుడు మృతి
NEWS   Mar 09,2026 09:17 am
నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన భువని రాజు (40) సోమవారం రాత్రి 8.30 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కొద్ది నెలల క్రితమే తండ్రి మల్లయ్య మృతి చెందగా, ఇప్పుడు భువని రాజు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కులను కోల్పోయింది. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Top News

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

LATEST NEWS   May 09,2026 11:32 am
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క...

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source